SERVICES

వాస్తు ప్లాన్స్

మీ పేరు, ఊరు, మీ స్థలం యొక్క కొలతలు మాకు whatsapp ద్వారా పంపిస్తే మీకు సరియైన వాస్తు ప్లాన్ ఇవ్వబడును.

ప్లాన్ వెరిఫికేషన్

ఇతరుల వద్ద తీసుకున్న ప్లాన్స్ మా వద్ద వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. మార్పులు చేయించుకోవచ్చు.

ప్రస్తుతం గృహయోగం జాతకంలో ఉందా?

మీ యొక్క జాతకము అనగా నక్షత్రం, రాశి, జాతక చక్రములు చూసి ప్రస్తుతం మీకు జరుగుతున్న మహర్దశ, అంతర్దశ, సూక్ష్మ దశ పరిశీలన చేసి మీకు ప్రస్తుతం గృహ యోగం ఉందా? లేదా? తెలియజేయబడును.